അർത്ഥം : జింక నాలుగు కాళ్ళు పైకి ఎత్తి దూకుతూ పరిగెత్తే విధానం
							ഉദാഹരണം : 
							అడవిలో జింకలు కుప్పిగంతులేస్తున్నాయి
							
പര്യായപദങ്ങൾ : ఎగిరిదూకు, గంతులేయు, గెంతు, చెంగు చెంగున ఎగురు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
हिरन का दौड़ना जिसमें वह चारों पैर फेंकता है।
जंगल में हिरन चौकड़ी भर रहे थे।