അർത്ഥം : చిన్న చిన్నవిగా చేయు
							ഉദാഹരണം : 
							మంగలివాడు కత్తిరిస్తూ-కత్తిరిస్తూ వెంట్రుకలను చాలా చిన్నవిగా చేశాడు.
							
പര്യായപദങ്ങൾ : కొట్టివేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదైనా పదునైన ఆయుధం
							ഉദാഹരണം : 
							తోటమాలి మధ్య మధ్య తోటలో మొక్కలను కత్తిరిస్తున్నాడు
							
അർത്ഥം : కత్తెరతో చేసే పని
							ഉദാഹരണം : 
							అతను బాగా కత్తిరిస్తాడు
							
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
अनावश्यक रूप से अपनी योग्यता दिखाना।
हम तुम्हें जानते हैं, ज्यादा मत छाँटो।അർത്ഥം : ఏదైనా పదునైన ఆయుధం
							ഉദാഹരണം : 
							అతను గుడిసె మీద వాలుతున్న మామిడి కొమ్మలను కొట్టి వేశాడు
							
പര്യായപദങ്ങൾ : కొట్టివేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదైన వస్తువుల నుండి కొంత భాగాన్ని తీసివేయడం
							ഉദാഹരണം : 
							లెక్కలురాని నా జీతంలో నుండి ఇరవైశాతం ఆదాయం తగ్గించారు
							
പര്യായപദങ്ങൾ : తగ్గించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఎక్కువగా ఉన్న దానిని కత్తెరతో తగ్గించడం
							ഉദാഹരണം : 
							తోటమాలి మొక్కలను కత్తిరిస్తున్నారు.
							
പര്യായപദങ്ങൾ : ఖండించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒక ఆకారాన్ని తీసుకురావడానికి కత్తెరతో చేసే పని
							ഉദാഹരണം : 
							పూలతోటలోని కలుపు మొక్కల్ని కూలివాళ్ళు కత్తిరిస్తున్నారు.
							
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :