അർത്ഥം : ఇది తాగడం వల్ల మరణాన్ని జయిస్తారు
							ഉദാഹരണം : 
							వాహ్! ప్రసాదం రూపంలో అమృతం, ఇవ్వండి ఇవ్వండి ఇంకాస్తా ఇవ్వండి.
							
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : చనిపోకుండా దేవతలు తీసుకున్న పానీయం.
							ഉദാഹരണം : 
							సముద్ర మధనం సమయంలో అమృతం కోసం దేవతలు, రాక్షసులు పరస్పరం పోట్లాడుకున్నారు.
							
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :