അർത്ഥം : మొదలుపెట్టడం
							ഉദാഹരണം : 
							నాన్న చనిపోయి నెలకూడా కాలేదు అయినా అన్న పంపకాల మాట లేవనెత్తాడు
							
പര്യായപദങ്ങൾ : ప్రస్తావించు, ప్రారంభించు
അർത്ഥം : ఒక ప్రకటనను తానే బయటికి తీసుకురావడం
							ഉദാഹരണം : 
							అతడు ఒక అభిరుచి గల ప్రశ్నను లేవనెత్తాడు
							
പര്യായപദങ്ങൾ : ముందుకుతెచ్చు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : నిద్రపోయే వాళ్ళను మేల్కొల్పడం
							ഉദാഹരണം : 
							అమ్మ రోజు ఉదయాన్నే రాహుల్ని నిద్ర లేపుతుంది.
							
പര്യായപദങ്ങൾ : లేపు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :