അർത്ഥം : నిప్పు ప్రకాశవంతంగా వెలిగేటట్లు చేయు క్రియ
							ഉദാഹരണം : 
							పూజారి అగ్నిగుండంలోని అగ్నిలో నెయ్యి వేసి దానిని ప్రజ్వలింపజేస్తున్నాడు
							
പര്യായപദങ്ങൾ : ప్రజ్వలింపజేయు, భగభగ మండించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : అగ్గి పెట్టడం
							ഉദാഹരണം : 
							టీ తయారు చేయడం కోసం పొయ్యి మీద పెట్టి మండించింది
							
പര്യായപദങ്ങൾ : నిప్పుపెట్టు, రగిలించు, వెలిగించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : పొయ్యిలో మంట వచ్చేలా చేయడం
							ഉദാഹരണം : 
							సరిత ఆరిన పొయ్యిని మండించింది
							
പര്യായപദങ്ങൾ : రగిలించు, రాజేయు, వెలిగించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Start to burn or burst into flames.
Marsh gases ignited suddenly.അർത്ഥം : దీపాన్ని వెలిగించడానికి చేసే పని
							ഉദാഹരണം : 
							పూజ్యులైన సభాపతి ఉత్సవాన్ని ప్రారంభించడానికై దీపాన్ని మండించాడు.
							
പര്യായപദങ്ങൾ : అంటించు, ప్రజ్వలించు, వెలిగించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
दीप आदि को जलाना।
माननीय अध्यक्ष ने समारोह का उद्घाटन करने के लिए दीप जलाया।