അർത്ഥം : ఒక వస్తువును వాడుకలోనికి తీసుకురావడం.
							ഉദാഹരണം : 
							ఏదైతే ఉపదేశం ఇస్తావో దానిని ఉపయోగంలోనికి తీసుకురావాలి.
							
പര്യായപദങ്ങൾ : ఉపయోగం, ప్రయోజనం, ఫలం, ఫలితం, వినియోగం, సార్థకం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The act of using.
He warned against the use of narcotic drugs.