അർത്ഥം : మనసులో ఒకే అభిప్రాయానికి కట్టుబడి ఉండటం
							ഉദാഹരണം : 
							నేను ఈ రోజు నుండి అతన్ని ఎప్పుడూ కలవకూడదని నిర్ణయించుకొన్నాను
							
പര്യായപദങ്ങൾ : నిర్చయించు, సంకల్పించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : తర్జనబర్జనల తరువాత చివరగా మిగిలిన ఉద్దేశం
							ഉദാഹരണം : 
							మున్నా కోసం వాళ్ళ అమ్మ బెంగళూరులో ఒక అమ్మాయిని నిర్ణయించింది
							
പര്യായപദങ്ങൾ : ఎంపికచేసుకొను, ఎన్నుకొను
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
लड़की आदि को पसंद करके विवाह के लिए वचनबद्ध करना।
मुन्ना के लिए माँ ने बंगलौर में एक लड़की रोकी है।അർത്ഥം : ఒక అభిప్రాయానికి రావడం
							ഉദാഹരണം : 
							అతడు నన్ను అపద్దమాడే వాడిగా నిర్ణయించాడు
							
പര്യായപദങ്ങൾ : భావించాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :