അർത്ഥം : ఎదైన పని చేయట కోసం తీసుకోబడే ధృఢ నిర్ణయం లేదా నిశ్చయం.
							ഉദാഹരണം : 
							విధ్యార్ది దొంగతనం చేయకూడాదు అని సంకల్పించాడు
							
പര്യായപദങ്ങൾ : సంకల్పం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
कोई कार्य करने के लिए लिया गया दृढ़ निर्णय या निश्चय।
छात्र ने चोरी न करने का संकल्प लिया।അർത്ഥം : ఏ పనైనా చేయ్యాలన్నా లేదా చేయ్యకుండా ఉండటానికి తీసుకొనే గట్టి నిర్ణయము.
							ഉദാഹരണം : 
							ఆగ్లేయుల పరిపాలన నుండి భారతీయుల విముక్తి కోసం దృడ సంకల్పం చేసుకొన్నారు.
							
പര്യായപദങ്ങൾ : దృడ సంకల్పం, నిశ్చయం, బీష్మప్రతిఙ్ఞ, సంకల్పం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
कुछ करने या न करने के संबंध में दृढ़ एवं अटल निश्चय।
स्वतंत्रता सेनानिओं ने भारत को अंग्रेज़ी शासन से मुक्त कराने की अपनी दृढ़ प्रतिज्ञा पूर्ण की।അർത്ഥം : కారణము ద్వారా ఏదైన ఒక ఉద్ధేశానికి రావటం
							ഉദാഹരണം : 
							చాలా ప్రయత్నం తర్వాత రాము మంచి బాలుడని నిర్ణయం తీసుకున్నాం.
							
പര്യായപദങ്ങൾ : అంతం, తీర్పు, నిశ్చయం, పరిణామం, సమాప్తి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A position or opinion or judgment reached after consideration.
A decision unfavorable to the opposition.അർത്ഥം : తీర్పు రావడం
							ഉദാഹരണം : 
							చాలా రోజుల నుండి నడుస్తున్న అభియోగం యొక్క నిర్ణయం ఈరోజు అయిపోయింది.
							
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
(law) the determination by a court of competent jurisdiction on matters submitted to it.
judgement, judgment, judicial decisionഅർത്ഥം : నిర్ధారణ చేసుకోవటం.
							ഉദാഹരണം : 
							దేవుడి ఉనికిని నిర్ణయించడం చాలా కష్టం.
							
പര്യായപദങ്ങൾ : నిశ్చయం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A position or opinion or judgment reached after consideration.
A decision unfavorable to the opposition.അർത്ഥം : ఒక పని చెయ్యాలనే ఆలోచన లేదా భావన
							ഉദാഹരണം : 
							సంకల్పం చేసుకున్న తర్వాత రెట్టించిన ఉత్సాహంతో తన పనిలో నిమగ్నమయ్యాడు
							
പര്യായപദങ്ങൾ : దృడనిశ్చయం, నిశ్చయత, మనోనిశ్చయం, వ్రత ధారణ, సంకల్పం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :