അർത്ഥം : మరలా మరలా అడగడం
							ഉദാഹരണം : 
							న్యాయస్థానంలో న్యాయవాది సాక్షిని మళ్లీ మళ్లీ అడుగుతున్నాడు.
							
പര്യായപദങ്ങൾ : అడుగు, గుచ్చిగుచ్చిఅడుగు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Pose a series of questions to.
The suspect was questioned by the police.അർത്ഥം : రాసి లేదా కుప్ప మొదలైనవాటిని అటు ఇటు చెల్లాచెదరు చేయడం
							ഉദാഹരണം : 
							కుక్క చెత్తకుప్పను వెదజల్లుతున్నది
							
പര്യായപദങ്ങൾ : గోకు, చెదరగొట్టు, వెదజల్లు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : మట్టిని తీసి బయట వేసే క్రియ
							ഉദാഹരണം : 
							రైతు తన పొలంలో బావిని త్రవ్వుతున్నాడు.
							
പര്യായപദങ്ങൾ : పెళ్ళగించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒక గుంతని లేదా ఒక బావిని లోతుగా చేయడానికి అందులో మట్టిని పైకి తీసే పద్ధతి.
							ഉദാഹരണം : 
							మా ఊరిలో చాలా బావులు త్రవ్వినారు.
							
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :