അർത്ഥം : నాజూకైన శరీరంగల
							ഉദാഹരണം : 
							దారిలో ఒక కోమలమైన నవయవ్వనవతి వయ్యారంగా వెళుతుండెను.
							
പര്യായപദങ്ങൾ : నాజూకైన, సుందరమైన, సుకుమారమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : కళానైపుణ్యతలోని చాలా కోమలమైన పనితనం
							ഉദാഹരണം : 
							పట్టు కుర్తాకు సూక్ష్మమైన ఎంబ్రాయిడరీ (బుటేదారీపని) చేశారు
							
പര്യായപദങ്ങൾ : పలచని, సూక్ష్మమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదైన భాగం మృదువుగా ఉండుట.
							ഉദാഹരണം : 
							సుకుమారమైన రాముడు శివధనస్సును విరిచినాడు.
							
പര്യായപദങ്ങൾ : నాజూకైన, సుకుమారమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : శాంతి స్వభావం కలిగి ఉండుట.
							ഉദാഹരണം : 
							గాంధీగారు కోమలమైన స్వభావం కలవాడు.
							
പര്യായപദങ്ങൾ : కోమలతగల, మృదువైన, సుకుమారమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :