അർത്ഥം : అతి తక్కువ పరిమాణం.
							ഉദാഹരണം : 
							మురళి ప్రతి ఆహారపదార్థాలను కొంచెంగా రుచి చూశాడు.
							
പര്യായപദങ്ങൾ : అత్యల్పంగా, కొంచెంగా
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : పరిమాణములో కొద్దిగా అని, చెప్పుటకుపయోగించే ప్రత్యయం.
							ഉദാഹരണം : 
							తమరి పని కొంత మిగిలి ఉంది.
							
പര്യായപദങ്ങൾ : ఇంచుక, ఇసుమంత, కొంచెం, కొంత, గోరంత, తుచ్ఛం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
To a small degree or extent.
His arguments were somewhat self-contradictory.അർത്ഥം : చాలా తక్కువ లేక తక్కువ మోతాదులో
							ഉദാഹരണം : 
							నాకు తనపై కొంచెం కూడా నమ్మకం లేదు.
							
പര്യായപദങ്ങൾ : కొంచెం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :