ಅರ್ಥ : యునాని పద్దతిలో చికిత్స చేసే వైద్యుడు
							ಉದಾಹರಣೆ : 
							అతను ఒక నైపుణ్యత కలిగిన యునాని వైద్యుడితో చికిత్స చేయించు కుంటున్నాడు.
							
ಸಮಾನಾರ್ಥಕ : యునాని డాక్టరు, యునాని వైద్యుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : రోగులకు వైద్యం చేసేవాడు.
							ಉದಾಹರಣೆ : 
							వైద్యుడు రోగులకు భగవంతుడవుతాడు.
							
ಸಮಾನಾರ್ಥಕ : డాక్టరు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वह व्यक्ति जो रोगों की चिकित्सा करता है।
चिकित्सक रोगियों के लिए भगवान होते हैं।ಅರ್ಥ : రోగులకు చేసే చికిత్స చేయువాడు
							ಉದಾಹರಣೆ : 
							లంకా నగరంలో సుషేన్ అనే పేరుగల పెద్ద వైద్యుడు వుండేవాడు.
							
ಸಮಾನಾರ್ಥಕ : ఆయుర్వేదం, ఆయుర్వేదవైద్యుడు, చికిత్స
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वैद्यकशास्त्र के अनुसार रोगियों की चिकित्सा करने वाला चिकित्सक।
लंका नगरी में सुषेण नाम के एक बहुत बड़े वैद्य रहते थे।