ಅರ್ಥ : కోపము లేక చిరాకు పడే క్రియ.
							ಉದಾಹರಣೆ : 
							అతను విసుగు చెందడము చూసి గీత నవ్వింది.
							
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A display of bad temper.
He had a fit.ಅರ್ಥ : కోరికలు లేకుండా ఉండుట.
							ಉದಾಹರಣೆ : 
							మురళికి విరక్తి కలగడం వలన సన్యాసం స్వీకరించారు.
							
ಸಮಾನಾರ್ಥಕ : అనాసక్తి, విరక్తి, వేసరిల్లు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
आसक्त न होने की अवस्था या भाव।
अनासक्ति के कारण ही लोग वैराग्य धारण कर लेते हैं।ಅರ್ಥ : కొద్దిపాటి విషయానికి అశాంతికి లోనగుట లేక అప్రసన్నమగుట.
							ಉದಾಹರಣೆ : 
							కొద్ది రోజులనుండి అతను చాలా విసుక్కుంటున్నాడు.
							
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जरा-सी बातों में चिढ़ने या अप्रसन्न हो जानेवाला।
आजकल वह अधिक चिड़चिड़ा हो गया है।ಅರ್ಥ : మనస్సు కలతగా ఉండుట.
							ಉದಾಹರಣೆ : 
							అతని సంభాషణ విసుగు పుట్టిస్తున్నది.
							
ಸಮಾನಾರ್ಥಕ : బేజారు, బోరు, విరక్తి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
So lacking in interest as to cause mental weariness.
A boring evening with uninteresting people.