ಅರ್ಥ : మొదలుపెట్టడం
							ಉದಾಹರಣೆ : 
							నాన్న చనిపోయి నెలకూడా కాలేదు అయినా అన్న పంపకాల మాట లేవనెత్తాడు
							
ಸಮಾನಾರ್ಥಕ : ప్రస్తావించు, ప్రారంభించు
ಅರ್ಥ : ఒక ప్రకటనను తానే బయటికి తీసుకురావడం
							ಉದಾಹರಣೆ : 
							అతడు ఒక అభిరుచి గల ప్రశ్నను లేవనెత్తాడు
							
ಸಮಾನಾರ್ಥಕ : ముందుకుతెచ్చు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : నిద్రపోయే వాళ్ళను మేల్కొల్పడం
							ಉದಾಹರಣೆ : 
							అమ్మ రోజు ఉదయాన్నే రాహుల్ని నిద్ర లేపుతుంది.
							
ಸಮಾನಾರ್ಥಕ : లేపు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :