ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : ఖాళీగా ఉన్న ప్రదేశం
ಉದಾಹರಣೆ : పిల్లవాడు మైదానంలో ఆడుకుంటున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఆటస్థలం
ಅರ್ಥ : రెండు నదుల మధ్య ఉండే భూభాగం
ಉದಾಹರಣೆ : మైదానం అత్యధిక సారవంతాన్ని కలిగి ఉంటుంది.
ಸಮಾನಾರ್ಥಕ : డెల్టా భూమి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
वह त्रिकोणीय भू-भाग जो दो नदियों के बीच में पड़ता है।
ಅರ್ಥ : నలువైపుల గోడలతో నిర్మించిన ప్రదేశం
ಉದಾಹರಣೆ : పిల్లలు ఆవరణంలో ఆడుకుంటున్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : ఆరుబైట, ఆవరణం, ప్రాంగణం, బైలుభూమి, స్థలం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
दीवार आदि से घिरा हुआ स्थान।
An enclosure of residences and other building (especially in the Orient).
ಅರ್ಥ : ఖాళీ స్థలం
ಉದಾಹರಣೆ : తెల్లవారుజామున ఆరుబయట తిరగడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనం.
ಸಮಾನಾರ್ಥಕ : ఆరుబయట, బయటిమైదానం
वह स्थान जो ऊपर से खुला हो।
ಅರ್ಥ : సముద్రం లేదా నది దగ్గర వుండే ఖాళీ ప్రదేశం
ಉದಾಹರಣೆ : నేను భారతదేశంలోని మైదాన ప్రాంతంలో నివసించేవాన్ని.
मैदान का या मैदान संबंधी।
ಸ್ಥಾಪನೆ