ಅರ್ಥ : అన్ని ఋతువులలోనూ కాలాలలోను పుష్పించి, ఫలించేది.
							ಉದಾಹರಣೆ : 
							ఔషదమొక్కలు నిత్యము లభిస్తాయి.
							
ಸಮಾನಾರ್ಥಕ : ఎల్లప్పుడు, సదా
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఎల్లప్పుడూ బతికివుండేవాడు.
							ಉದಾಹರಣೆ : 
							భగవంతుడు మరణంలేనివాడు.
							
ಸಮಾನಾರ್ಥಕ : అచ్యుతుడైన, అనంతుడైన, అమరమైన, అవినాశి, అవ్యయుడైన, చిరంజీవైన, నాశనంలేనిదైన, మరణంలేని, విభువైన, స్థిరజీవైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : అన్ని ఋతువులలోను లభించునది.
							ಉದಾಹರಣೆ : 
							నేడు కొన్ని రకాల పండ్లు నిత్యము బజారులో లభిస్తాయి.
							
ಸಮಾನಾರ್ಥಕ : ఎల్లప్పుడు, సదా
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :