ಅರ್ಥ : ఏవైన వస్తువులు తగిలినప్పుడు కలిగే గంటు
							ಉದಾಹರಣೆ : 
							జారి పడిపొవడం కారణంగా మోహన్ కాలికి దెబ్బ తగిలింది.
							
ಸಮಾನಾರ್ಥಕ : గాయం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఎవరిద్వారానైనా అధికంగా హానికలిగించడం
							ಉದಾಹರಣೆ : 
							మోహన్ సోహన్ యొక్క దుకాణం నిప్పంటించి ఆర్ధికంగా దెబ్బతీశాడు.
							
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కొట్టే క్రియ
							ಉದಾಹರಣೆ : 
							ఈ రోజు అతను చేసినపనికి దెబ్బలు తినాల్సి ఉంటుంది.
							
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : దూరముగా వెళ్ళిన చిన్నని గొట్టము లాంటి చిన్న గాయం.దీని నుండి చీము కారుతుంటుంది
							ಉದಾಹರಣೆ : 
							చాలా సంవత్సరాల వరకు మందు పూయడం వలన లోతుగాపడిన వ్రణము బాగైంది.
							
ಸಮಾನಾರ್ಥಕ : గాయం, లోతుగాపడిన వ్రణము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :