ಅರ್ಥ : దీపం వెలిగించడానికి నూనెలో వేసే పత్తితో లేదా గుడ్డతో చేసినది
							ಉದಾಹರಣೆ : 
							రేష్మ దీపపు వత్తికొడిని తుడిచి దీపాన్ని తిరిగి వెలిగించింది.
							
ಸಮಾನಾರ್ಥಕ : దీపపువత్తికొస, వత్తికొన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The charred portion of a candlewick.
snuff