ಅರ್ಥ : ఏదేని ఒక బంధనములో ఇరుక్కొనుట
							ಉದಾಹರಣೆ : 
							కోతి తనంతట తాను తాడులో చిక్కుకొన్నది
							
ಸಮಾನಾರ್ಥಕ : కట్టబడు, చిక్కుకొను, బంధీయగు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఎక్కువ దారాలు ఉండడంవలన ఒకదానిలో ఒకటి గజిబిజిగా కలిసిపోవడం
							ಉದಾಹರಣೆ : 
							దారం చిక్కుపట్టి పోయింది.
							
ಸಮಾನಾರ್ಥಕ : చిక్కుపట్టు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :