ಅರ್ಥ : ఇతరులను వెళ్ళకుండా చేయడం
							ಉದಾಹರಣೆ : 
							కావలివాడు కారును భవనం బయటే అడ్డగించాడు
							
ಸಮಾನಾರ್ಥಕ : అటకాయించు, అడ్డకట్టు, అడ్డగించు, అవరోధించు, ఆపుచేయు, ఆపుసేయు, నిబంధించు, నిలువరించు, ప్రతిబంధించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : బయటకు వస్తున్న మాటలను అడ్డుకోవడం
							ಉದಾಹರಣೆ : 
							రాజారామ్మోహన్ రాయ్ సతీసహగమనాన్ని నిరోధించాడు
							
ಸಮಾನಾರ್ಥಕ : నిరోధించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : నిర్భంధములో పెట్టుట.
							ಉದಾಹರಣೆ : 
							తల్లి పిల్లలను ఎండలోనికి పోనీకుండా హద్దులో  పెట్టెను.
							
ಸಮಾನಾರ್ಥಕ : అడ్డగించు, హద్దులలోపెట్టు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కూర్చోవడానికి స్థలాన్ని ఆపడం
							ಉದಾಹರಣೆ : 
							నాటకాన్ని చూడడానికి అతడు నా కొరకు ఒక సీటును ఆపాడు
							
ಸಮಾನಾರ್ಥಕ : నిలిపి ఉంచు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మాట్లాడుతూ మాట్లాదుతూ ఆగి విరామం ఇవ్వడం.
							ಉದಾಹರಣೆ : 
							రవి పుస్తకం చదువుతూ మధ్యలో చాలా సమయం వరకు చదవడం నిలిపివేసినాడు.
							
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : అవరోధముకల్పించుట.
							ಉದಾಹರಣೆ : 
							ప్రభుత్వము చొరబాటుదారులను ఆపివేసింది.
							
ಸಮಾನಾರ್ಥಕ : అటకాయించు, అడ్డముచేయు, ఆటంకపరచు, ప్రతిబంధకము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ముందుకు వెళ్లనీయక పోవడం
							ಉದಾಹರಣೆ : 
							పోలీసు రవిని చౌక్ దగ్గర ఆపివేశాడు
							
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ముందుకుపోకుండా చేయుట.
							ಉದಾಹರಣೆ : 
							రైతులు పొలమును రక్షించడానికి అడవి జంతువులను ఆపుతారు.
							
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :