ಅರ್ಥ : మంచి లేదా మంగళకరం కానిది
							ಉದಾಹರಣೆ : 
							పిల్లి దారిలో ఎదురైతే ఆశుభం కలుగుతుందని నమ్ముతారు.
							
ಸಮಾನಾರ್ಥಕ : అమంగళం, అరిష్టం, అశుభం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Marked by or promising bad fortune.
Their business venture was doomed from the start.