ಅರ್ಥ : అధైర్యగుణం వల్ల వుత్పన్నమయ్యేవి
							ಉದಾಹರಣೆ : 
							ఓర్వలేని కృత్యాలు హానికరమైనవి.
							
ಸಮಾನಾರ್ಥಕ : ఓర్చుకోలేని, ఓర్వలేని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కోపం, కఠోరమైన మరియు అనవసరమైన విషయాల కారణంగా అంగీకరించకపోవడం.
							ಉದಾಹರಣೆ : 
							అతని చేదు మాటలు సహించలేనివి.
							
ಸಮಾನಾರ್ಥಕ : ఒప్పుకోలేని, తాళగూడని, తాళలేని, పడరాని, బరించలేని, సహించగూడని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :