ಅರ್ಥ : మార్పు కారణంగా ఒక స్థితి నుండి మరొక స్థితికి చేరిన.
							ಉದಾಹರಣೆ : 
							అమ్మ విరిగిన పాలతో మిఠాయి తయారు చేసింది.
							
ಸಮಾನಾರ್ಥಕ : పగిలిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైన వస్తువు ఉన్న ఆకారాన్ని కోల్పోయి తునిగిన లేదా త్రుంచిన.
							ಉದಾಹರಣೆ : 
							విరిగిన శివధనుస్సును చూసి పరుశురాముడు పిచ్చివాడైనాడు.
							
ಸಮಾನಾರ್ಥಕ : తుంపలైన, ముక్కలైన, విరగ్గొట్టిన, విరిచిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Physically and forcibly separated into pieces or cracked or split.
A broken mirror.ಅರ್ಥ : విరిగిపోయినటువంటి
							ಉದಾಹರಣೆ : 
							ఈ ఔషధంతో విరిగిన మానవుని యొక్క ఎముక త్వరగా కూడుకుంటుంది.
							
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :