ಅರ್ಥ : భూమి పైభాగం
							ಉದಾಹರಣೆ : 
							సంపూర్ణం భూపటలం నీరు మరియు నేల అనే రెండు భాగాలుగా విభజించబడింది.
							
ಸಮಾನಾರ್ಥಕ : ధరాతలం, భూపటలం, భూమిఉపరితలం, మహీతలం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The outermost level of the land or sea.
Earthquakes originate far below the surface.