ಅರ್ಥ : పూజకు అర్హతగల
							ಉದಾಹರಣೆ : 
							హనుమంతుడు, గణేశుడు, శంకరుడు మొదలైనవారు హిందువులచే పూజింపబడు దేవుళ్ళు
							
ಸಮಾನಾರ್ಥಕ : ఆరాధింపబడిన, నమస్కరింపబడిన
ಅರ್ಥ : పూలు, పండ్లతో దేవుడిని చేసేది
							ಉದಾಹರಣೆ : 
							ఈశ్వరుడు పూజింపబడినవాడు.
							
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जिसके प्रति श्रद्धा करना उचित हो।
ईश्वर श्रद्धेय है।ಅರ್ಥ : ఎవరికైతే సన్మానం చేయబడినదో.
							ಉದಾಹರಣೆ : 
							సభాద్యక్షుడు సభలో హాజరైన విద్వాంసులందరికి పుష్పగుచ్చాలను ఇచ్చి గౌరవించారు.
							
ಸಮಾನಾರ್ಥಕ : గౌరవింపబడిన, మంచి ఆలోచన కలిగిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :