ಅರ್ಥ : అవసరానికి మించి పని చేయడం
							ಉದಾಹರಣೆ : 
							నిజీ కంపెని మంచిజీతం ఇస్తుంది కానీ కార్మికుల చేత అన్ని విధాలుగా పీడిస్తుంది
							
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మనసుకు నొప్పి లేదా బాధ కలుగుట
							ಉದಾಹರಣೆ : 
							మా బాబు చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోవడం ఇప్పటికీ నన్ను బాధిస్తోంది
							
ಸಮಾನಾರ್ಥಕ : కలవరపెట్టు, గ్రుచ్చుకొను, చలింపజేయు, చింతకు గురిచేయు, బాధించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మానసికంగా లేదా శారీరకంగా హింసించుట.
							ಉದಾಹರಣೆ : 
							పెళ్ళైన తరువాత సీతను అత్తగారింటివారు బాధపెట్టినారు.
							
ಸಮಾನಾರ್ಥಕ : అవస్థపెట్టు, కష్టపెట్టు, దుఃఖపెట్టు, బాధపెట్టు, విసిగించు, వేధపెట్టు, సతాయించు, హింసించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी को मानसिक या शारीरिक तौर पर पीड़ित करना।
शादी के बाद गीता के ससुरालवालों ने उसे बहुत सताया।