ಅರ್ಥ : పరీక్షల తీరుతెన్నులను గమనించేవాడు.
							ಉದಾಹರಣೆ : 
							పరీక్షకుడు కాపీలు కొట్టే వారిని పట్టుకున్నాడు
							
ಸಮಾನಾರ್ಥಕ : పరిశీలించేవాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : పరిశీలించేవాడు.
							ಉದಾಹರಣೆ : 
							పరీక్షకుడు పరీక్షరాసే వారందరికీ కొంత మార్గాన్ని చూపాడు.
							
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : సత్యం తెలుసుకొని కొత్త విషయాలను చెప్పేవాడు.
							ಉದಾಹರಣೆ : 
							అతడు ఒక మంచి తత్వవేత్త.
							
ಸಮಾನಾರ್ಥಕ : తత్వవేత్త, పరిశీలకుడు, పరిశోధకుడు, విచారకుడు, శోధకుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Someone who exercises the mind (usually in an effort to reach a decision).
thinkerಅರ್ಥ : పరీక్షించుటకు అర్హత కల్గి, ఆ పనిచేసేవాడు
							ಉದಾಹರಣೆ : 
							అతను ప్రతి వస్తువును బాగా పరీక్షిస్తాడు.
							
ಸಮಾನಾರ್ಥಕ : పరీక్షాయోగ్యకుడు, పరీక్షించువాడు, పరీక్షించేవాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :