ಅರ್ಥ : అవరోధాలను అడ్డుకోవడం
							ಉದಾಹರಣೆ : 
							దొంగతనం చేసే వేటగాళ్ళను ప్రజలు ఎదుర్కోవాలి.
							
ಸಮಾನಾರ್ಥಕ : తలపడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
छिपी, दबी या अज्ञात बात या वस्तु आदि के विषय में जानकारी होना।
शोषण के शिकार लोगों को सामने आना चाहिए।ಅರ್ಥ : ఎదురొడ్డి పోరాడుట లేక ఓడించుట
							ಉದಾಹರಣೆ : 
							అతడు తన వివేకముతో కష్టాలను ఎదుర్కొన్నాడు.
							
ಸಮಾನಾರ್ಥಕ : ఎదురించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదేని ఆక్రమణను అడ్డుకొనుట
							ಉದಾಹರಣೆ : 
							అతను తమ శత్రువులతో ముఖాముఖి ఎదుర్కొనుచున్నాడు
							
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी के आक्रमण आदि का विरोध करना।
उसने अपने दुश्मनों से जमकर टक्कर ली।