सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : కార్తీక మాసంలో నాట్యం చేస్తూ ఆనందించే కృష్ణుని ఉత్సవం
उदाहरण : అందరూ సంతోషంగా రాసలీలలో పాలు పంచుకుంటున్నారు.
पर्यायवाची : రాసలీల
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
कार्तिक के महीने में घेरे में नृत्य करके मनाया जानेवाला कृष्ण उत्सव।
अर्थ : శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి చేసే నృత్యం
उदाहरण : రాసనృత్యం చూసి బ్రజవాసులు ఆనంద పరవశులయ్యేవారు.
श्री कृष्ण का ब्रज की गोपियों के साथ घेरे में किया जाने वाला नृत्य।
अर्थ : శ్రీకృష్ణుని రాసలీల అభినయం
उदाहरण : ఇప్పటికీ బ్రజవాసులు రాసలీల నృత్యం చేస్తారు.
श्री कृष्ण की रासलीला का अभिनय।
अर्थ : ప్రాచీన భారతదేశంలో గోపాలను ఆడే ఆట
उदाहरण : గోపికలు మరియు గోపబాలురు కలిసి రాసనృత్యాన్ని ఆడుతున్నారు.
प्राचीन भारत के गोपों की एक क्रीड़ा जिसमें वे घेरा बाँधकर नाचते थे।
इंस्टॉल करें