अर्थ : సరస్వతి, లక్ష్మి, పార్వతి మొదలైనవారు
							उदाहरण : 
							సతీ అనసూయ, సరస్వతి, లక్ష్మి, పార్వతుల గర్వాన్ని అణచుటకు బ్రహ్మ, విష్ణు, శివులను చిన్నపిల్లలుగా చేసింది.
							
पर्यायवाची : దేవకన్య, దేవత, దేవపత్ని, దేవాంగన, దేవి, దేవేరి, నాకిని, సురనారి, సురసుందరి, సురాంగన
अन्य भाषाओं में अनुवाद :
A female deity.
goddess