सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : ఒక చోటి నుంచి మరొక చోటికి ప్రయాణం చేయడం
उदाहरण : రాముడు అయోధ్య నుండి పయనమవుతున్నాడన్న సమాచారం విని నగరవాసులందరూ ఎక్కువ మానసిక వ్యధను అనుభవించారు.
पर्यायवाची : నిర్యాణం, ప్రయాణం, ప్రస్థానం
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
एक स्थान से दूसरे स्थान को जाने की क्रिया।
The act of departing.
अर्थ : సూర్యుడు ఒక దిశ నుండి ఇంకో దిశకు మారే క్రియ.
उदाहरण : గమన సమయం ఖచ్చితంగా ఉంటుంది.
पर्यायवाची : చలనం
सूर्य की एक राशि से निकलकर दूसरी में प्रवेश करने की क्रिया।
The act of passing from one state or place to the next.
इंस्टॉल करें