Meaning : పైకము లేక మూల్యమునందించుట.
							Example : 
							విద్యుత్తు బిల్లును మొదట నా అప్పు తీరిన తరువాత చెల్లించాను.
							
Synonyms : అందించు, అందిచ్చు, కట్టు, చెల్లించు, చెల్లింపు
Translation in other languages :
मूल्य, देन आदि चुकाना।
आप बिजली का बिल बाद में चुकाइएगा।Give money, usually in exchange for goods or services.
I paid four dollars for this sandwich.Meaning : డబ్బు తీసుకొని ఇంటిని వేరొకరికి తాత్కాలికంగా ఇవ్వడం
							Example : 
							నేను మా ఇంట్లో  సగభాగాన్ని అద్దెకిచ్చాను
							
Synonyms : అద్దెకిచ్చు, బాడుగకిచ్చు
Translation in other languages :
भाड़े या किराये पर देना।
मैंने अपने मकान का आधा हिस्सा भाड़े पर उठाया है।Meaning : చేసిన పనికి డబ్బు ఇవ్వడం
							Example : 
							అతనికి ఈపనిగురించి నాకు పదివేల రూపాయలిస్తున్నాడు
							
Translation in other languages :
* भुगतान करने या देने का प्रस्ताव रखना या काम के बदले धन प्रस्तुत करना।
वह इस काम के लिए मुझे तीस हजार दे रहा है।