Meaning : లవణం లేకుండా ఉండే జలం
							Example : 
							మృదు జలంతో దుస్తులను సులభంగా ఉతకవచ్చు.
							
Synonyms : తేటనీరు, మంచినీరు, శ్రేష్టమైననీరు
Translation in other languages :
Water that is not hard (does not contain mineral salts that interfere with the formation of lather with soap).
soft water