Meaning : శరీరాన్ని అదుపులో పెట్టుకొనకపోవుట.
							Example : 
							ఇంద్రియ నిగ్రహం లేని వ్యక్తి యొక్క శరీరం రోగాలకు ఇల్లువంటిది.
							
Synonyms : ఇంద్రియనిగ్రహములేని, విచ్చలవిడియైన
Translation in other languages :
Indulgent of your own appetites and desires.
A self-indulgent...way of looking at life.