Meaning : పోట్లాడే పనిని ఇతరులతో చేయించడం
							Example : 
							మోహన్ సోహన్‌కు చాడీలు చెప్పి శ్యామ్‌తో గొడవపడేటట్టు చేశాడు
							
Synonyms : కొట్లాట పెట్టు, గొడవ పెట్టు, గొడవపడేటట్టు చేయు, తగాదా పెట్టు, పోట్లాట పెట్టు
Translation in other languages :