Meaning : వివాహమైన స్త్రీ.
							Example : 
							అతను   తన భార్య మీద కోపడ్డాడు.
							
Synonyms : అర్ధాంగి, ఆలు, ఇల్లాలు, గృహిణి, పత్ని, భార్య, వధువు, సదర్మచారిణి, సహధర్మచారిణి
Translation in other languages :
किसी की विवाहिता नारी।
वह अपनी पत्नी पर जान छिड़कता है।