Meaning : మాటలు రాకుండా పోవడం
							Example : 
							ఉపేక్షించిన వాడి సన్మానం చూసి అతని గొంతు మూగబోయింది
							
Synonyms : మాటపోవు, మూగబోవు, స్వరంపోవు
Translation in other languages :
भावुकता के कारण बोल न पाना।
अनपेक्षित सम्मान पाकर उसका गला भर आया।