Meaning : పరిచయాలు పెంచుకోవడం
							Example : 
							దేశ ఉన్నతి కోసం అందరితో కలవాలి
							
Translation in other languages :
सार्वजनिक उद्देश्य या कार्य के लिए मिलना।
देश की उन्नति के लिए हम सभी मिलें।Meaning : రెండు లేక అంతకంటే ఎక్కువ వస్తువులు ఒక చోటు రావుట.
							Example : 
							ప్రయాగలో గంగా, యమునా నదుల సంగమము ఉంది.
							
Translation in other languages :
Meaning : ఏదేని సమస్యలో మనతో పాటు నడవడం
							Example : 
							అతడు కూడా ఈ సమస్య నుండే కలిశాడు
							
Translation in other languages :
कार्य में किसी व्यक्ति या कुछ व्यक्तियों का योग देने के लिए सम्मिलित होना।
वे भी इस संस्था से जुड़े हैं।Meaning : ఏదేని ఒక వస్తువులో మరొకటి వచ్చుట.
							Example : 
							ఈ నది సముద్రములో వచ్చి కలుస్తుంది.
							
Synonyms : విలీనం అగు, విలీనమగుట
Translation in other languages :
किसी वस्तु आदि में दूसरी वस्तु आदि का समाना।
यह नदी समुद्र में समाविष्ट हो जाती है।Meaning : ఏదేని ఒక చోట వచ్చి చేరుట.
							Example : 
							పిల్లలందరు మైదానములో కలుస్తున్నారు.
							
Synonyms : గుంపుగాచేరు, చేరు, ప్రోగు, సమూహము
Translation in other languages :
किसी एक जगह पर इकट्ठा होना।
सभी बच्चे मैदान में इकट्ठे हो रहे हैं।Collect or gather.
Journals are accumulating in my office.Meaning : ఏదైనా ఒక ద్రవ పదార్థంలో మరొక పదార్థం మిశ్రమము అగుట.
							Example : 
							నూనె నీళ్ళలో ఎప్పటికీ కరగదు.
							
Synonyms : ఒకటగు, ఒకటవు, కరుగు, కలియు, మిశ్రితమగు, సమ్మిలితమగు
Translation in other languages :
Meaning : ఒకరితో ఒకరు అన్యోన్యముగా ఉండుట.
							Example : 
							వారిద్దరిలో ఎక్కువ కలయిక ఉంది.
							
Synonyms : అనుసంధానమవు, ఏకమవు, ఐక్యమవు, కలయు, కలియు, కలుచు, పొత్తు, సంగమమవు, సమన్వయమవు, సమాగమమవు, సమ్మేళనమవు, సాంగత్యమవు, సాన్నిహిత్యమవు
Translation in other languages :
Meaning : రెండు లేక అనేక మంది వ్యక్తులతో పరిచయము ఏర్పాటు చేసుకొనుట.
							Example : 
							ఈ రోజు ఒక మంచి వ్యక్తిని కలిశాను.
							
Synonyms : కలుసుకొను
Translation in other languages :
दो या कई व्यक्तियों के आपस में मिलने की क्रिया।
आज एक अच्छे इन्सान से भेंट हुई है।A small informal social gathering.
There was an informal meeting in my living room.