Meaning : ఏదైనా పనిలో ఆసక్తిని కలిగివుండుట
							Example : 
							అతడు ఈ పనిలో ఎక్కువ ఆసక్తిని కనపరుస్తున్నాడు.
							
Synonyms : ఆసక్తి కలిగించు
Translation in other languages :
किसी काम आदि में रुचि दिखाना।
वह इस काम में बहुत दिलचस्पी दिखा रहा है।