Meaning : ఇతరుల తప్పొప్పుల గురించి విమర్శించే వ్యక్తి.
							Example : 
							కబీర్ విమర్శకుల ముందుండి కార్యాన్ని చేయమనే సలహాను ఇచ్చారు.
							
Synonyms : పరామర్శకుడు, విచారకుడు, విమర్శకుడు
Translation in other languages :
Meaning : ఒక రచనలోని మంచి చెడులను విడమరచి చెప్పేవాడు.
							Example : 
							-హిందీని అభిమానించే విమర్శకులు హిందీ సాహిత్యానికి ఒక కొత్త దిశను ఇచ్చారు.
							
Synonyms : విమర్శకుడు
Translation in other languages :
Anyone who expresses a reasoned judgment of something.
critic