Meaning : దర్షించువారు లేక చూచువారు
							Example : 
							శ్రావణ మాసంలో శివుని ఆలయాలలో దర్శనార్థుల రద్దీ ఎక్కువ అవుతుంది.
							
Synonyms : చూపరులు, దర్శనార్థులు
Translation in other languages :
वह जो दर्शन करता हो।
सावन में शिव मंदिरों में दर्शनार्थियों की भीड़ बढ़ जाती है।Meaning : శివుడిని పూజించే వాళ్ళు
							Example : 
							దేవుని భక్తులు కష్టకాలంలో వున్నా కూడా ఇతరులకు సహాయం చెస్తారు.
							
Synonyms : దేవునిభక్తులు, హరిజనులు
Translation in other languages :