Meaning : ఒక మొక్క దీని పుష్పములు పసుపు రంగులో ఉండి గుండ్రముగా ఉంటాయి
							Example : 
							అతను తమ పెరట్లో  బంతి మొక్కలు నాటుతున్నాడు.
							
Translation in other languages :
Any of various tropical American plants of the genus Tagetes widely cultivated for their showy yellow or orange flowers.
marigold