Meaning : వేయించినవేరుశనగ, బఠానీలు, మొదలైన వాటిని నింపి తినడానికి ఉపయోగపడే కాగితపు వస్తువు.
							Example : 
							చెనక్కాయలు అమ్మేవాడు పిల్లవాని రెండు చేతులలో పొట్లాలను పట్టించాడు.
							
Translation in other languages :
Meaning : ఇది కాగితము లేక ధాతువులతో తయారుచేయ్యబడిన పొట్లము
							Example : 
							దుకాణ దారుడు గరాటులో శెనగలు ఇచ్చాడు.
							
Synonyms : గరాటు
Translation in other languages :