Meaning : పుర్రెలతో తయారు చేసిన దండ
							Example : 
							కాలికాదేవి మెడలో పుర్రెలదండ శోభాయమానంగా ఉంది.
							
Synonyms : కపాల దండ, కపాలమాల, పుర్రెలదండ
Translation in other languages :
Jewelry consisting of a cord or chain (often bearing gems) worn about the neck as an ornament (especially by women).
necklace