Meaning : నియమాలను కఠినంగా పాలించే పాలన
							Example : 
							నియమపాలన ద్వారా సమాజంలో స్థిరత్వం వస్తుంది మరియు సమాజం ఉన్నత మార్గంలో అభివృద్ధి చెందుతుంది.
							
Synonyms : విధినిర్వహణ
Translation in other languages :
नियमों का पालन।
नियम-पालन द्वारा समाज में स्थिरता बनी रहती है और समाज उन्नति के मार्ग पर अग्रसर होता है।Meaning : మంచి సమయ పాలన.
							Example : 
							క్రమశిక్షణే దేశాన్ని ఉన్నతంగా చేస్తుంది
							
Synonyms : క్రమశిక్షణ, పద్ధతి
Translation in other languages :