Meaning : ఒక ఆవు దాని దూడ చనిపొయిన తర్వాత వేరే దూడని తీసుకొచ్చిపాలు తాపిస్తారు.
							Example : 
							మొదట్లో  దూడలేనిఆవు వేరే దూడని  తనదగ్గరకి రానివ్వదు.
							
Translation in other languages :
वह गाय जिसका बछड़ा मर गया हो तथा जो दूसरे बछड़े को लाकर दूही जाती हो।
शुरू-शुरू में निवान्या दूसरे बछड़े को अपने पास नहीं आने देती थी।