Meaning : ఇతరులు బాధపడితే సహించలేని మెత్తని మనస్సుగలవాడు.
							Example : 
							రాముడు చాలా సున్నితమనస్కుడు.
							
Synonyms : కోమలమనసుగల, కోమలహృదయంగల, సున్నితమనస్కుడు, సున్నితహృదయము కల్గిన
Translation in other languages :
Being susceptible to the attitudes, feelings, or circumstances of others.
Sensitive to the local community and its needs.