Meaning : నెయ్యి, నూనె మొదలైనవి ఉంచుకోవడానికి చర్మంతో తయారు చేసిన తిత్తి ఆకారం లాంటిది
							Example : 
							ఈ రోజుల్లో కూడా కొంత గ్రామీణా స్త్రీలు నెయ్యి, నూనె, మొదలైనవి తోలు సిద్దెలో ఉంచుతున్నారు.
							
Synonyms : తోలుసిద్దె
Translation in other languages :
घी, तेल आदि रखने का चमड़े का बना हुआ घड़े के आकार का पात्र।
आज भी कुछ ग्रामीण महिलाएँ घी,तेल आदि कुप्पे में रखती हैं।