Meaning : నోటును చిల్లర రూపంలోకి తీసుకు రావడం
							Example : 
							రహీమ్ రిక్షా బాడుగ ఇవ్వడానికి వందరూపాయలకు చిల్లర మార్పించాడు
							
Synonyms : చిల్లర నాణెములుగా మార్పించు, చిల్లరగా బదలాయించు, చిల్లరగా మార్పుచేయించు
Translation in other languages :