Meaning : ఉన్నత స్థానం ఇవ్వదగినది.
							Example : 
							ప్రపంచములో భారతదేశానికి గౌరవమైన స్థానం ఉన్నది.
							
Synonyms : గౌరవపూర్ణమైన, గౌరవప్రదమైన, గౌరవమైన, గౌరవయుక్తమైన
Translation in other languages :
जो गौरव या महिमा से युक्त हो।
विश्व में भारत का गौरवमय स्थान है।